శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
February 29, 2012
ఉదయపు మొలక....
చిక్కని చీకటిని చీల్చుకునిమరీ,
మొలకెత్తిన ఉదయపు మొలకలో,
మన జీవితాల్లో,
వెలుగులు నింపాలనే తపన,
ఆనందపు అనుభూతులకు మరో అవకాశం ఇవ్వాలనే
ఆరాటం స్పష్టంగా కనిపిస్తున్నాయి....
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)