January 21, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు

మిత్రులందరికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆలస్యంగా చెబుతున్నందుకు కూప్పడకండి)

అనివార్య కారణాలవల్ల మీకు దూరమైన నీను,
అతి తొందరలో,
మీ ముందుకు వస్తాను...

ధన్యవాదాలతో

మీ
విహంగ్...

3 comments:

  1. నూతన సంవత్సర శుభాకాంక్షలు. విహంగ్ ఎక్కడ విహారం చేస్తున్నారు? ఆ విశేషాలు మాకు చెప్పాలి. శుభాభినందనలు.

    ReplyDelete
  2. ఆలశ్యమైనా మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. మీ ప్రతిస్పందనకు,
    మనస్పూర్తిగా ధన్యవాదాలు....

    త్వరలో,
    అన్ని విశేషాలతో మీ ముందుంటాను...

    ReplyDelete