February 15, 2012

నిత్య మనోహరరాణి...

బ్రహ్మానందం దిశగా సాగే జీవన గమనంలో,
ఎన్నో అనుభూతులు,
ఎన్నెన్నో జ్ఞాపకాలు,
అన్నింటిని అనునిత్యం మనకందించే,

నిత్య మనోహరరాణి,
మరోసారి వెలుగు హారతితో సిద్దంగా ఉంది.....

No comments:

Post a Comment