October 04, 2011

అందమైన ఆకారం...

ప్రకృతి మౌనంగా తపస్సు చేస్తున్నప్పుడు,

నిశ్శబ్ధంలోంచి ఉద్భవించిన భావం,

అందమైన ఆకారం పొందితే

ఈ ఉదయంగా మారుతుంది...

No comments:

Post a Comment