October 05, 2011

చీకటి పయనం...

ఏ గాలి గమనం ఏ వైపో?

ఏ జీవనయానం ఎటువైపో?

కానీ,

ప్రతీ చీకతి పయనమూ,

వెలుగు వైపే..
వేకువ కొరకే..

No comments:

Post a Comment