October 08, 2011

అక్షరం వంటి ఉదయం...

కొన్ని వస్తువుల అందం,
వాటి స్థితిపై,
అధారపడి ఉంటుంది,

కానీ,
అక్షరం అలా కాదు,
నిలబడినా,
జారిపడినా,
అందంగానే ఉంటుంది.

ఉదయం కూడా అంతే...

1 comment: