శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
October 06, 2011
అలసిన ఉదయం ...
చుక్కల చిక్కులను విప్పుకొని,
నేలకు చేరేసరికి ఆలస్యం అయిందో,
చీకటి పయనంలో దారి సరిగా కనపడలేదో,
కానీ,
అలసిన ఈ ఉదయం
కాస్త ఆలస్యంగా మనల్ని చేరింది...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment