October 03, 2011

రమ్యమైన ఉదయం...

రెప్పల కదలికలొ ఒక దృశ్యం , అదృశ్యం అవుతుంది


రే పగలు కలయికలో,
ఒక రమ్యమైన ఉదయం రూపుదిద్దుకుంటుంది....

No comments:

Post a Comment