శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
October 02, 2011
విరామ సంగీతం...
విభిన్నమైన కార్యక్రమాల మెళవింపే జీవితం.
ఈ జీవితాన,
రాత్రి అనేది ఒక మధుర గీతం,
పగలు అనేది జలపాత రాగం
ఈ రెంటి నడుమ విరిసిన
విరామ సంగీతమే - ఉదయం
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment