Showing posts with label నిత్య మనోహరరాణి.. Show all posts
Showing posts with label నిత్య మనోహరరాణి.. Show all posts

February 15, 2012

నిత్య మనోహరరాణి...

బ్రహ్మానందం దిశగా సాగే జీవన గమనంలో,
ఎన్నో అనుభూతులు,
ఎన్నెన్నో జ్ఞాపకాలు,
అన్నింటిని అనునిత్యం మనకందించే,

నిత్య మనోహరరాణి,
మరోసారి వెలుగు హారతితో సిద్దంగా ఉంది.....