కలశంలొని జలాన్ని, చేతిలోకి తీసుకుంటున్నవారికి- పవిత్రంగా,
వేడి వేడి కాఫి తాగుతున్నవారికి - వినూత్నంగా,
బద్దకంగా నిదురలేస్తున్నవారికి - కొత్తగా,
మొదటిసారి చూస్తున్నవారికి - వింతగా,
చాన్నాళ్ల తరువాత చూస్తున్నవారికి - పోగొట్టుకున్న ఆనందం దొరికినట్టుగా,
అనిపించే,
ఈ ఉదయం,
ఈ ఉదయం,
ఒక గొప్ప కావ్యానికి ప్రారంభవాక్యంలా ఉంది.... విహంగ్.
ఈ ఉదయం,
ReplyDeleteఒక గొప్ప కావ్యానికి ప్రారంభవాక్యంలా ఉంది...
Excellent...
subarambam.. have a diarymilk.
ReplyDeletebrother, aagaku, alage saagu, all the best.......
ReplyDeletedesha raju paka, hyd