శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
August 02, 2011
తపస్సు ఫలితం...
నీటి ముత్యం,
రాత్రంతా,
తామరకుపై చేసిన తపస్సు ఫలితంగా
ఉదయించిన ఈ ఉదయం,
తీగె దానిమ్మలా తియ్యగా,
మొగలిపువ్వులా ముచ్చటగా ఉంది...
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment