ఎన్నో యుగాల, తమ అనుభందానికి క్రుతజ్ఞతగా,
మంచు,
మంచి మనసుతో వసుంధరకు,
అతి సుందరంగా అభిషేకం చేస్తున్న ద్రుశ్యం,
అప్పుడే తెరిచిన కనులకు అస్పష్టంగా కనిపించినా,
ఎప్పుడో విరిసిన మొగ్గలకు ఆనందంగా అనిపించినా,
ఆవిష్క్రుతమవుతున్న ఉదయపు చిత్రం,
పల్లవించిన పాటలా,
మంత్రమైన మాటలా ,
ఫ్రత్యేకంగా వుంటుంది........విహంగ్
No comments:
Post a Comment