శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
August 22, 2011
కాలం మరలితే,
విరిసిన చినుకు, మేఘం అవుతుంది.
వాడిన సుమం, కుసుమం అవుతుంది.
వాలిపోయిన రెప్ప, మేలుకుంటుంది.
కాలం మరలితే,
వీడిన పగలు, ఉదయం అవుతుంది...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment