శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
August 25, 2011
వేకువ కాంతి...
వెలుగు,
చీకటి చిక్కులను విప్పుకొని, నేలకు జారేసరికి,
ఈ వేళైంది.
వేకువ కాంతి
,
భూమిని తాకగానే,
చీకటి అద్రుశ్యమైంది,
అద్రుశ్యం , ద్రుశ్యమైంది...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment