August 31, 2011

ఉదయపు అనుభూతి...

ఉదయపు అనుభూతి,
ఎలా వుంటుందంటే,

గుండె గోపురపు నీడను సేద తీరుతున్న మనసు భావం'లా వుంటుంది,

ప్రాణికి ప్రశాంతత చేకుర్చే ప్రాణాయామం'లా వుంటుంది,

స్వేచ్చ పొందిన జీవి చిందించే స్వచ్చమైన నవ్వులా వుంటుంది,

ఉదయపు అనుభూతి,
తపస్వి పొందే మహదానందం'లా వుంటుంది...

No comments:

Post a Comment