రాత్రంతా కాపలా కాసిన "కాగడాలు",
వేకువలో పూలుగా మారి,
వెలుతురులో, మనల్ని పలకరిస్తున్నాయి..
రేయంతా చీకటి చేసిన "ఆగడాలు",
వెలుగు పావడా'లోకి వెళ్ళి, అద్రుస్యమైపోయాయి..
రాత్రి వెన్నెల వన్నెలకు,
ధీటైన పోటీ ఇస్తున్నట్టుగా వికసిస్తున్న పగటి కిరణాలవల్ల,
"కనువిందైన అందాలు"
మన ముందు విరబూస్తున్నాయి...
No comments:
Post a Comment