September 09, 2011

చిగురిస్తున్న చిరునవ్వు...

నాకు,

అద్దాలు అవసరం లేని కళ్ళను చూస్తే,
అసూయగా వుంటుంది.

అలంకారాలు అక్కర లేని అందం చూస్తే,
ఆశ్చర్యంగా వుంటుంది.

చిగురిస్తున్న చిరునవ్వు వంటి ఉదయాన్ని చూస్తే,
ఆనందంగా వుంటుంది...

No comments:

Post a Comment