September 10, 2011

ఉదయ కపోతం...

ఉదయ కపోతం ,

రెక్కలపై కురిసిన మంచును వదిలించుకుంటూ,
తనకంటిన చీకటిని వదిలించుకుంటూ,

తాను వెలుగుతూ,
మనకు వెలుగునిస్తూ,

మరో తెల్లని రోజును మేలుకొలుపుతూ,
తాను
మెల్లగా మేలుకుంటుంది....

No comments:

Post a Comment