September 11, 2011

ఉదయపు వయ్యారం.

స్వచ్చమైన నీటిలో స్నానమాడినట్లు,
తాజాగా,

కొల్లేటి సరస్సున కదలాడుతున్న కొంగ నడకలా,
వయ్యారంగా,

వికసిస్తున్న మొగ్గ మోము వలె,
వయ్యారంగా వుంది


ఈ ఉదయం...

No comments:

Post a Comment