September 12, 2011

ఉదయపు మాట ...

ఆకులు-గాలితో,
అల్లరిగా,

మంచు ముత్యాలు -మట్టితో,
మెల్లగా

సముద్రం-అలలతో,
రహస్యంగా,

ఫులు-తేనెతో,
పరమానందంగా,

ఏమని చెబుతున్నాయి
అంటే

"తెల్లవారిపోతుంది-చీకతి జారిపోతుంది"...

No comments:

Post a Comment