September 13, 2011

కళాత్మక ఉదయం...

కనులు తెరుద్దామా?

కాసేపు ఆగుదామా?
అని
అలోచించి మరీ తెరచిన కనులు,
మూయడమే మరచిపొయెటట్లు చేస్తుంది,
ఈ ఉదయం

కనిపిస్తున్న ఆ నింగి నుంచి నేలకు రాలిందో,
కనిపించని ఏ నింగి నుంచి ఇలకు వాలిందో,
కానీ,
కళాత్మకంగా ఉంది
ఈ ఉదయం

No comments:

Post a Comment