September 22, 2011

నవోదయం...

వీడిన స్నేహాలను కలిసేందుకు,

వాడిన జ్ఞాపకాలను చిగురింపజేసేందుకూ,

ఓడిన ప్రయత్నాన్ని ఓదార్చేందుకూ,


అపురూపమైన అవకాశాన్ని,
కల్పించింది,

ఈ నవోదయం...

No comments:

Post a Comment