శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
September 23, 2011
విచ్చేసిన ఉదయం...
అంధకారం అందంగా జారిపోయిన సమయాన,
విచ్చేసిన,
ఈ ఉదయం,
తెల్లని వెలుగుకు,
చల్లని వేకువకూ,
అవకాశాన్నిస్తూ,
మన కళ్ల వాకిళ్లలో ఓపిగ్గా వేచిచూస్తుంది.
రెప్పలు విప్పగానే,
విశ్వ రూపాన్ని, వీక్షింప జేసెందుకు...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment