శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
August 23, 2011
నేటి ఉదయం
ఫట్టు వస్త్రం వలే,
తెల్లని వెలుగుతో,
ఛల్లని చూపుతో,
పండిన ఆకు,
నేలను చేరినంత నిశ్శబ్దంగా,
మనల్ని చెరుకుంది
"నేటి ఉదయం"...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment