August 26, 2011

దివ్యమైన అందం...


వర్షంలో స్నానమాడిన ప్రక్రుతిలా,

నిశ్చలమైన నీటిలో దర్శనమిస్తున్న,
పున్నమి చంద్రునిలా,

ఆరామంలొ విశ్రాంతి పొందుతున్న-
సన్యాసి మొహం'లోని తేజస్సులా,

దివ్యమైన అందంతో,
వెలిగిపోతుంది,

ఈ ఉదయం...


2 comments:

  1. than q v much,
    fr
    visiting tis blog.....

    hav ahapy day....

    ReplyDelete
  2. కవిత బాగుంది.
    వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు చెప్పటం బాగుంది. మంచి ఐడియా.

    ReplyDelete