శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
August 27, 2011
అపురూపమైన అందం...
నిన్న విడిచిన స్నేహాలను కలిసేందుకు,
నేలకు కురిసే వెలుగులో తడిసేందుకు,
అసంపుర్ణాన్ని, సంపూర్ణం చేసేందుకు,
మరో అవకాశం మనకు అందింది,
అపురూపమైన ఉదయపు రూపంలో....
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment