శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
August 28, 2011
నిత్య నూతన ఉదయం...
నిత్యమూ పూచే నిత్యమల్లె,
కొంచెం వాడి,
ఆపై కిందకు జారి,
నేల ఒడిలో వాలిపోయింది.
వాడిన కుసుమాలను,
సున్నితంగా విడిచిన నిత్యమల్లె,
ఈ నూతన ఉదయమున,
నిత్యం వలె,
నవ్యంగా ఉదయిస్తుంది...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment