August 30, 2011

హ్రుదయ కమలం...

అక్షరాలకు అందని అనుభూతులు,

స్వర’నిర్దేశం కుదరని అక్షరాలు,

మంచి రాగాలుగా మారిన స్వరాలు,

కలసి విరిసిన ,

హ్రుదయ కమలమే

నేటి ఉదయం…..


No comments:

Post a Comment