శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
August 30, 2011
హ్రుదయ కమలం...
అక్షరాలకు అందని అనుభూతులు,
స్వర’నిర్దెశం కుదరని అక్షరాలు,
మంచి రాగాలుగా మారిన స్వరాలు,
కలసి విరిసిన ,
హ్రుదయ కమలమే
నేతి ఉదయం…..
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment