September 08, 2011

అపూర్వమైన ఉదయం..

రాత్రి విరిసిన తిమిరాన్ని హరిస్తూ,

మరో జీవన సమరానికి తెర తీస్తూ,

పూర్వపు దిక్కు నుండి ఉదయిస్తున్న సూర్యుడు,
మరో,
అపూర్వమైన ఉదయాన్ని,

మనకు
అందిస్తున్నాడు..

No comments:

Post a Comment