September 03, 2011

రాజ యోగం...

వెలుతురుగా మారుతున్న చీకటిలో,
చిలక పలుకు వంటి,
అస్పష్ట ద్రుస్యం,
మైనా మాట లా మారుతున్నది.

కష్టంగా గడచిన క్షణాలు,
ఇష్టంగా కదులుతున్నాయి.

ఎందుకటే,
"రాజ యోగం" వంటి ఉదయం, మొదలవుతుంది.
మన శ్వాసకు ,
కొత్త విశ్వాసాన్ని అందిస్తూ...

4 comments:

  1. చిలక పలుకు వంటి,
    అస్పష్ట ద్రుస్యం,?.....సారూప్యం లేని ఉపమానం..ఎంత మాత్రం బాగాలేదు.

    ReplyDelete
  2. చిలక, మైనా,లను పోల్చి చూసినప్పుడు,
    చిలక పలుకు,
    చాలా అస్పష్టంగా ఉంటుంది,
    అదే నా ఉద్దేశ్యం..

    బ్లాగ్ దర్శించినందుకు ధన్యవాదాలు...

    ReplyDelete
  3. కొత్తగా విన్నది మీ ఆలోచనా సరళి. ఏమనుకోనంటే ఒక మాట. అది ద్రుస్యం కాదు దృశ్యం. సరిచేయగలరని మనవి.
    నా బ్లాగు నిరంతరమూ వసంతములే దర్శించినందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  4. than q fr ur valuble feedbac...

    బ్లాగ్ దర్శించినందుకు ధన్యవాదాలు...

    ReplyDelete