శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
September 21, 2011
ఉదయపు జల్లులు
నిన్న వెళ్లాక, నిదుర రాలేదో,
మనల్ని విడిచాక మనసు ఆగలేదో,
కానీ,
ఉదయపు జల్లులు
,
రోజూ కన్నా కాస్త తొందరగానే,
వసుంధరను పలకరిస్తున్నాయి ...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment