శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
September 20, 2011
తెలుగు ఉదయం...
నేల సిగ్గు పడుతుంది,
నెమ్మదించిన శ్వాసలన్నీ వేగవంతమవుతున్నాయి,
కొత్త ఆశలు వికసిస్తున్నాయి,
ఎందుకంటే,
చీకటి తెర జారిపోతుంది,
తెలుగు నేలపై తెల్లవారుతుంది..
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment