September 19, 2011

అంతులేని స్పూర్తి...

కొండవాలు నడకవల్ల - కొండమల్లె పరిమళం,

కాశ్మీర్ ప్రయాణం వల్ల - చిరకాల జ్ఞాపకాలు,

విరిసే ఉదయపు దర్శనం వల్ల - అంతులేని స్పూర్తి ,

మనకు అందుతాయి....

No comments:

Post a Comment