September 17, 2011

చిన్నిపాప వంటి ఉదయం...

చిరుజల్లు కురిసినట్లు,

చిరునవ్వు నవ్వినట్లు,

చిరుగాలి వీచినట్లు,

అనుభూతి కలిగిస్తున్న,
ఈ ఉదయం,

తన్మయత్వానికి గురిచేసె,

చిన్నిపాపలా ఉంది...

No comments:

Post a Comment