శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
September 16, 2011
ఉదయపుష్పం...
సిరిసంపదల కన్నా విలువైన స్వర సంపదతో,
మరియు
సరిగమలకు అందని సుమధురమైన రాగాలతో,
కలసి
సగర్వంగా వికసిస్తుంది
ఉదయపుష్పం...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment