శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
September 14, 2011
సాటిలేని ఉదయం...
సాటిలేని,
మేటి వాటిలో
కుండ బెల్లం,
మట్టి పరిమళం,
కన్నా
ముందు స్థానాన్ని ఆక్రమించేది,
ఉదయపు రూపం....
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment