September 25, 2011

మంచు పుష్పం..

రాత్రంతా నాట్యం చేసి అలసిపోయిన,
చీకటికి,

వెలుగు కిరణాలు,
చిరునవ్వుతో వీడ్కోలు పలుకుతున్న
ఈ వెళ,

విరిసిన వయ్యారి ఉదయం,

మంచు పుష్పమంత స్వచ్చంగా ఉంది...

No comments:

Post a Comment