September 26, 2011

అనుభూతుల విందు.....


ఉదయపు సమయాన,

కనులు తెరిస్తే - కనువిందు

చెవులు మేలుకుంటే - వీనుల విందు,

మనసు వికసిస్తే - అనుభూతుల విందు.....

No comments:

Post a Comment