శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
September 27, 2011
వెంటాడే ఉదయం...
మూసిన కనులసాక్షిగా విరిసిన కలలు,
ఆ,
కనుల ముందే ఆవిరైపోతాయి.
కానీ,
తెరచిన కనుల ముందు,
చిగురించిన ఉదయపు అందం
కనులు మూసినా,
తెరచినా,
మనల్ని వెంటాడుతూనే వుంటుంది...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment