September 28, 2011

పరమ పావన ఉదయం...

పంచభూతాత్మకమైన ప్రకృతిలో,

పంచ ప్రాణాలను పవిత్రం చేసే,
పంచమవేద శబ్ద అర్ధానికి,

దృశ్య రూపమై వికసించింది
నేటి,
పరమ పావన ఉదయం...

No comments:

Post a Comment