September 29, 2011

దృశ్య కావ్యం...

శబ్దం,
చెవులను సోకగానే
"శబ్దామృతం"గా మారుతున్న వేళ,

గాలి,
నాసికను తాకగానే,
"ప్రాణమ"వుతున్న వేళ,

వికసించే ఉదయపు దృశ్యం,

"దృశ్య కావ్యం"గా మారుతుంది

1 comment: