August 20, 2011

ఆనందపు అనుభూతులు....



హాయిగా నవ్వుతున్న మంచి ముత్యాల్లాంటి, "మంచు ముత్యాలు",
ఫూవులుగా మారిన మల్లెమొగ్గలు, ఒలికిస్తున్న సిగ్గులు,
మధుర గాంధర్వ నాదాలను, మనకు వినిస్తున్న పక్షులు,

ఈ అపురూప ద్రుశ్యాల నడుమ ,

నిన్నటి నిరాశలను రాతిరిలో కలిపేసిన, "మనిషి కనులు",

నేడు అందుకోబోయె ఆనందపు అనుభూతులను,
ఊహించుకుంటూ,

మెల్లగా తెరుచుకుంటున్నాయి....




2 comments:

  1. బాగున్నాయండీ.. బాగా వ్రాశారు..

    ReplyDelete