హాయిగా నవ్వుతున్న మంచి ముత్యాల్లాంటి, "మంచు ముత్యాలు",
ఫూవులుగా మారిన మల్లెమొగ్గలు, ఒలికిస్తున్న సిగ్గులు,
మధుర గాంధర్వ నాదాలను, మనకు వినిస్తున్న పక్షులు,
ఈ అపురూప ద్రుశ్యాల నడుమ ,
నిన్నటి నిరాశలను రాతిరిలో కలిపేసిన, "మనిషి కనులు",
నేడు అందుకోబోయె ఆనందపు అనుభూతులను,
ఊహించుకుంటూ,
మెల్లగా తెరుచుకుంటున్నాయి....
బాగున్నాయండీ.. బాగా వ్రాశారు..
ReplyDeleteThan q,Frnd.......
ReplyDelete