August 29, 2011

రవి కిరణపు గమనం...




శబ్దరహిత ప్రక్రుతిలో సవ్వడి మొదలైంది.

మానస సరోవరమున కదలాడుతున్న,
మానస జీవుల చలనం,
ఆగిపోయింది.

ఎందుకంటే,

రవి కిరణపు గమనంమొదలైంది,
భువిని చేరేందుకు..




No comments:

Post a Comment