September 04, 2011

వర్షించిన ఉదయం..

కొండమల్లెల సమూహం,
రాత్రి వెలువరించిన సుగంధం,

చీకటి మనసును సైతం కరిగించి,

వెలుగై,
మనపై,
కురిసేటట్లు,
చేస్తుంది...


1 comment: