శుభోదయం...
నిత్యమూ నూతనంగా వికసించే, హృదయం వంటి - ఉదయం గురించి, నా అను భావాలు...
September 06, 2011
మంచి ముత్యం వంటి ఉదయం...
వాడిపోని భందాలూ,
వీడిపోని స్నేహాలూ,
మరి కొంత సేపు ,
కొనసాగించేందుకు,
అవకాశాన్నిస్తున్న,
ఈ ఉదయపు హ్రుదయం,
మంచి ముత్యపు రంగులో మెరిసిపోతుంది...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment